శనివారం మధ్యాహ్నం నుండి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, బీరం గూడా, రామచంద్రపురం వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa