ఉప్పల్ నారాయణ పాఠశాలలో శుక్రవారం మాస్టర్ ఓరేటర్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జి. యం గోపాల్ రెడ్డి, ఎ. జి. యం. బాలపరమేశ్వర్ రావు, కో ఆర్డినేటర్స్ సాక్టీస్కిల్ మెంటర్స్ డా: జ్యోతి, ప్రధానోపాధ్యాయురాలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులు ఆంగ్ల భాషలో భావ వ్యక్తీకరణ, నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa