శుక్రవారం, జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ కథలాపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో పరిష్కరించినవి, పెండింగ్‌లో ఉన్నవి, నోటీసులు అందుకున్న వారి వివరాలను తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, ఎమ్మార్వో వినోద్ కుమార్ కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa