బోడుప్పల్ 1వ డివిజన్ పరిధిలోని చెంగిచెర్ల ఓల్డ్ విలేజ్, హనుమాన్ వాడలో పార్క్ స్థలంలో 700 గజాల ప్రహరీ గోడ, వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను HMDA ప్రత్యేక నిధులతో చేపట్టింది. ఈ పనుల నాణ్యత ప్రమాణాలను మాజీ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతి రోడ్డుకు గేట్లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు, ప్రజలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa