కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఏ ఒక్కనాడైనా బీసీ కులగణన మాట్లాడలేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న BRS ఏం చేసిందని నిలదీశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో BRS, BJPలు కలిసి డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత లేదన్నారు. కచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa