మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలానికి ఇటీవల నియమితులైన నూతన ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మని కాంగ్రెస్ యువ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిల్లుట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నాయకులు బుర్ర మురళి గౌడ్, పెద్దపులి సతీష్, పెద్దపులి శంకర్, బుర్ర వినయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa