కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో యజమానులు లేని 140 వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు అధికారులు శనివారం తెలిపారు. వాహనాలన్నీ ప్రస్తుతం CTCలో భద్రపరిచామని, పూర్తి వివరాలకు వేలం బృందం సభ్యులు పి. రమేష్, ఇన్స్పెక్టర్ను (8712670758) సంప్రదించాలని అధికారులన్నారు. ఈ వాహనాలపై అభ్యంతరాలు ఉంటే 6 నెలలలో దరఖాస్తు చేసుకోవాలని, ఎటువంటి క్లెయిమ్ లు రాని యెడల వాహనాల విక్రయం జరుగుతుందని అధికారులు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa