మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం మునిమొక్షం గ్రామంలో అంగరంగ వైభవంగా శివసత్తులతో, పోతురాజులతో గ్రామ దేవత శ్రీ పోచమ్మ దేవికి పూజలు నిర్వహించి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహీంచడం ఆనవాయితిగా ఉంది అని మునిమొక్షం గ్రామ పెద్దలు శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద స్వామి యువజన సంఘం అధ్యక్షులు భగవంతు, బీజేపీ సోషల్ మీడియా ఇన్చార్జి బాలు ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa