ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆ గోడలు తొలగించాలని నిరసన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 29, 2025, 03:27 PM

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడలను వెంటనే తొలగించాలని కోరుతూ బీసీ కాలనీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడలను తొలగించాలంటూ బీసీ కాలనీ, సాయి నగర్ కాలనీ వాసులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కాలనీ సంరక్షణ సమితి నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa