రంగారెడ్డి జిలా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామలో నూతనంగా నిర్మిస్తున్న ఎంపీడీఓ కార్యాలయం భవనం స్లాబ్ నిర్మాణ పనులను శుక్రవారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జంగ నర్సింహులు, మాజీ ఎంపీటీసీ కుమారస్వామి గౌడ్, కొమ్ము కృష్ణ, చంద్రపాల్ రెడ్డి, రాం రెడ్డి, శంకరయ్య, చించేటి కృష్ణ గౌడ్, బోమ్మగళ్ళ నర్సింలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa