ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే నెల నుంచి శాటిలైట్‌ టోల్‌ విధానం.. కేంద్రం క్లారిటీ!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 03:55 PM

మే 1 నుంచి దేశవ్యాప్తంగా శాటిలైట్‌ ఆధారిత టోల్‌ విధానం అమలుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ విధానం అమలు చేయడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.
ప్రస్తుత ఫాస్టాగ్‌ ఆధారిత టోల్‌ విధానం స్థానే శాటిలైట్‌ టోల్‌ విధానాన్ని మే 1 నుంచే అమలు చేయబోతున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు చెబుతున్నాయి. దీనిపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa