రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించి దేవరుప్పుల ఎస్ఐ సృజన్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. గత అర్ధరాత్రి బైకుపై వెళ్తూ జారి కిందపడి తీవ్రంగా గాయపడి రోడ్డు పక్కన పొదల్లో పడి ఉన్న యువకుడిని, అదే సమయంలో అ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐ తన సిబ్బందితో కలిసి హాస్పటల్‌కు తరలించారు. కాగా, గాయపడిన వ్యక్తిని అనిల్‌గా గుర్తించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa