తెలంగాణలోని వాహనదారులకు భారీ షాక్ తగలనుంది. 2019కి ముందు కొన్న వెహికిల్స్ అయితే.. వాటికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు పెట్టుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ ప్లేట్‌లను సెప్టెంబర్ 30లోగా తప్పనిసరిగా బిగించుకోవాలని సూచించింది. లేకుంటే ఆ వాహనాలను అమ్మడానికైనా, కొనడానికైనా.. వాహనంపై ఉన్న ఇన్సూరెన్స్, పొల్యూషన్ వర్తించవని వెల్లడించింది. ఒకవేళ అలాంటి వాహనాలు రోడ్డుపై తిరిగితే వాటిని పట్టుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa