గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌కు BRS MLC కవిత బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడ్డాయని లేఖలో పేర్కొన్నారు. 'ఉద్యోగ నియామకాల్లో పారదర్శకం లేమి తేటతెల్లమైంది. నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీ లోపించింది. గ్రూప్ -1 నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు ఉన్నాయి' అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa