సింగరేణి సంస్థ ఆర్జి- 2 ఏరియా పరిధిలోని జీడీకే 7 ఎల్ఏపి గనిలో ప్రమాదవశాత్తు మరణించిన హెడ్ ఓవర్ మెన్ సత్యనారాయణ సంబంధించిన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు గురువారం ఏరియా జనరల్ మేనేజర్ వెంకటయ్య అందజేశారు.
ఈ సందర్భంగా మ్యాచింగ్ గ్రాంట్ నుంచి రూ. 10 లక్షలు, ఉద్యోగుల కంట్రిబ్యూషన్ నుంచి రూ. 10, 46, 892లకు సంబంధించిన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు జీఎం అందజేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa