దేవరకద్ర మండల కేంద్రంలో బిజెపి నాయకులు గురువారం ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ విజయోత్సవ సంబరాలు మండల బీజేపీ అధ్యక్షులు కృష్ణంరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రానున్న కాలంలో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేనున్నది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాచాల రాజు, ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి దేవన్న సాగర్, అమరేందర్ రెడ్డి, నాగిరెడ్డి, సత్యనారాయణ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa