జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి ప్రతి నెలలో తనిఖీలో భాగంగా ఈ రోజు ఈవీఎం గోడౌన్ ను గుర్తింపు పొందిన జాతీయ రాష్ట్ర రాజకీయ పార్టీల నాయకులు అదనపు కలెక్టర్ బి. ఎస్ లత కలిసి సందర్శించడం జరిగిందని తెలిపారు. వారి వెంట ఆర్డిఓ మధుసూధన్, ఎమ్మార్వో రాంమోహన్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa