మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని వివేకానంద విగ్రహం వద్ద గురువారం బీజేపీ నాయకులు రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకున్న సందర్భంగా మున్సిపల్ అధ్యక్షురాలు శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో పటాసులు కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa