కంటి సమస్య వల్ల విద్యకు ఆటంకం ఏర్పడవద్దని సమస్యను అధిగమించేందుకు విద్యార్థినిలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం దేవరకొండ గిరిజన బాలికల గురుకుల సీఓఈ పాఠశాలలో ఉచితంగా కంటి అద్దాలను అందించారు.
ఈ సందర్భంగా లయన్ వస్కుల సత్యనారాయణ మాట్లాడుతూ లయన్ సముద్రాల ధనంజయ జన్మదిన సందర్భంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ శ్రీనివాసు రాకేష్, సముద్రాల లక్ష్మీ ధనుంజయ, ప్రిన్సిపాల్ కళ్యాణి ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa