ఈరతి వెంకటమ్మ - యాదయ్య కుమారుడు శివ యాదవ్ - నాగలక్ష్మీ వివాహా మహోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం దేవరకొండ విటీ నగర్ మాల్ శ్రీపురం సుమతి ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహా మహోత్సవ వేడుకల్లో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొని.
నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భవాని పవన్ కుమార్, మాజీ జడ్పీటీసీ హరి నాయక్, మాజీ వైస్ ఎంపీపీ యాది గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa