రంజాన్ ఉపవాస నెల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గంలో పలు మస్జిద్‌లను బుధవారం సందర్శించి, ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెత్త కవర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్ ఉపవాసాలు ముగిసిన తర్వాత, ఇఫ్తార్ చేసిన అనంతరం చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా జిహెచ్ఎంసీ అందజేసిన చెత్త కవర్లలో వేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa