కామారెడ్డి సెగ్మెంట్ దోమకొండ మండల కేంద్రానికి చెందిన యాదవ సంఘం (గొల్ల) వారి ఆహ్వానం మేరకు బుధవారం మల్లికార్జున ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవ.
కార్యక్రమానికి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్యెల్యే చేతుల మీదుగా కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa