మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు గదులను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా దాతలు గడ్డం రాజేందర్ దంపతులకు శాలువా కప్పి ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa