నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య మంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ సీఎంకి పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా బుధవారం తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీయుఎఫ్ జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాస్, సినీయర్ ఉద్యమ నాయకులు అద్దంకి రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి రామకృష్ణ, వల్కి వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa