యువత సామాజిక స్పృహ పెంపొందించుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ నెల 9 వ తేదీన నాంపల్లి మండల కేంద్రంలో 4వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ ఉచిత కంటి వైద్య శిబిరం లో స్థానిక నాయకులను, యువత ను భాగస్వామ్యం చేసేలా, మంగళవారం హైదరాబాద్ లోని తన నివాసంలో నాంపల్లి నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. కంటి వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa