ఏపీలో 3 పెట్రోల్‌ బంక్‌లు సీజ్‌
 

by Suryaa Desk | Tue, Apr 28, 2026, 03:41 PM

ఏపీలోని పలు జిల్లాల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో నిబంధనలు పాటించని మూడు పెట్రోల్ బంకుల్ని కలెక్టర్ కృతికా శుక్లా సీజ్ చేశారు. నరసరావుపేటలోని శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్, పిడుగురాళ్లలోని తిరుమల ఫిల్లింగ్ స్టేషన్, చిలకలూరిపేటలోని జనతా ఫిల్లింగ్ స్టేషన్‌లపై ఈ చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంధన అమ్మకాలు చేపట్టడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest News
NADA issues notice to cricketers Yashasvi, Shafali for whereabouts failure Sat, May 09, 2026, 03:23 PM
NADA issues notice to cricketers Yashasvi, Shafali for whereabouts failure Sat, May 09, 2026, 03:23 PM
Gujarat: Air coolers, hydration support deployed at Ahmedabad Zoo to shield wildlife from heatwave Sat, May 09, 2026, 03:23 PM
ED arrests Sriki, 2 others in Karnataka Bitcoin scam Sat, May 09, 2026, 03:20 PM
Woman, 3-month-old baby abducted by armed men in MP's Shivpuri; probe underway Sat, May 09, 2026, 03:19 PM