ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు!
 

by Suryaa Desk | Fri, Apr 24, 2026, 02:03 PM

దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న తరుణంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్స్ (ECMWF) అంచనాల ప్రకారం.. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే భారతదేశంలోకి ప్రవేశించనున్నాయి. మే నెలాఖరు నాటికి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మౌసమ్ తక్ వ్యవస్థాపకుడు దేవేంద్ర త్రిపాఠి ప్రకారం.. మే 27-29 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అండమాన్-నికోబార్ దీవుల్లో మే 18-25 మధ్య రుతుపవనాలు చేరుకోవచ్చని, ఆ తర్వాత పశ్చిమ, ఉత్తర దిశలకు విస్తరిస్తాయని అంచనా వేశారు.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM