వైసిపి నాయకుడిపై రైతులు ఆగ్రహం
 

by Suryaa Desk | Fri, Apr 24, 2026, 10:49 AM

బందరు కోట మార్గంలో జరుగుతున్న కల్వర్టు పనులపై వైఎస్సార్‌సీపీ ఇన్చార్జి పేర్ని వెంకట్రామయ్య(కిట్టు) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గిలకలదిండి, గరాలదిబ్బ, బందరు కోట రైతులు గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరు కోట మార్గంలో పనులు జరుగుతున్న కల్వర్టు వద్ద నగర టీడీపీ నాయకులు బచ్చుల అనిల్‌తో కలిసి రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పనులు చేస్తున్నట్లు వివరించారు.

Latest News
Biocon founder Kiran Mazumdar-Shaw names niece Claire as successor Tue, May 05, 2026, 11:39 AM
Five civilians killed in US attacks on cargo boats: Iranian mediaFive civilians killed in US attacks on cargo boats: Iranian media Tue, May 05, 2026, 11:36 AM
Samsung Biologics' strike enters 5th day Tue, May 05, 2026, 11:30 AM
21 killed, 61 injured in China fireworks plant explosion Tue, May 05, 2026, 11:19 AM
Sensex, Nifty slip in early trade on fresh geopolitical jitters Tue, May 05, 2026, 11:13 AM