నారింజ పండుతో ఫ్యాటీ లివర్ నియంత్రణ!
 

by Suryaa Desk | Thu, Apr 23, 2026, 03:59 PM

నేటి కాలంలో పెరుగుతున్న ఫ్యాటీ లివర్ సమస్యకు పరిష్కారంగా నారింజ పండ్లను ప్రతిరోజూ తినడం వల్ల కాలేయంలో కొవ్వు తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనంలో 30-65 ఏళ్ల 60 మందిపై పరీక్షలు నిర్వహించారు. వీరిలో సగం మందికి నాలుగు వారాల పాటు రోజుకు 400 గ్రాముల గింజలులేని నారింజ పండ్లను ఇచ్చారు. ఈ బృందంలో కాలేయంలో కొవ్వు తగ్గడంతో పాటు కాలేయ ఆరోగ్యం మెరుగుపడింది. అయితే కేవలం నారింజ పండ్లు మాత్రమే ఫ్యాటీ లివర్‌ను పూర్తిగా నయం చేయలేవని నిపుణులు సూచిస్తున్నారు.

Latest News
Kostyuk races to career-high No. 15 after maiden WTA 1000 title; Andreeva, Siniakova among big movers Mon, May 04, 2026, 04:10 PM
Hantavirus outbreak: 3 dead, 1 critical as WHO monitoring situation Mon, May 04, 2026, 04:08 PM
Karnataka BJP leaders celebrate Bengal, Assam performance; say PM Modi ensures national security Mon, May 04, 2026, 03:56 PM
Kajal Aggarwal tells Vijay: This isn't just a win, it's a celebration of a deep, powerful connection with millions! Mon, May 04, 2026, 03:54 PM
Win for UDF's unity: Congress on alliance lead in Kerala Mon, May 04, 2026, 03:51 PM