ఆధార్ కార్డు ఉన్నవారికి బిగ్‌ అలర్ట్‌.. జూన్‌ 14 వరకే ఛాన్స్!
 

by Suryaa Desk | Mon, Apr 20, 2026, 11:09 AM

ఆధార్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్. గత 10 సంవత్సరాలుగా ఆధార్‌లో ఎలాంటి మార్పులు చేయని వారు తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని UIDAI సూచించింది. జూన్ 14 వరకు ఈ అప్‌డేట్‌ను ఉచితంగా చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఈ గడువు దాటితే సాధారణ రుసుము చెల్లించాల్సి రావచ్చు. గుర్తింపు పత్రాలు, చిరునామా వివరాలు సరిచేసుకోకపోతే ప్రభుత్వ పథకాలు, సేవల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అందువల్ల ఆధార్ వినియోగదారులు గడువులోగా తమ వివరాలను తప్పనిసరిగా పరిశీలించి అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Latest News
UP: Schoolchildren allegedly forced into manual labour in Banda; viral video sparks outrage Sat, May 02, 2026, 11:39 AM
Trump touts economy, Iran strikes Sat, May 02, 2026, 11:39 AM
UK's trade with US strongly affected by tariffs Sat, May 02, 2026, 11:36 AM
Commercial LPG price hike set to push up food prices across Chennai Sat, May 02, 2026, 11:34 AM
US offers arms sales of $8.6 billion to four Middle East allies Sat, May 02, 2026, 11:32 AM