10-20% పెరగనున్న మందుల ధరలు?
 

by Suryaa Desk | Thu, Apr 16, 2026, 04:09 PM

పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన ముడి పదార్థాల కొరత మందుల ధరలపై ప్రభావం చూపనుంది. ఈ మేరకు ముడిపదార్థాల సరఫరాలో అంతరాయం, ఖర్చులు పెరగడంతో ధరలు పెంచాలని పలు ఫార్మా కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ సహా ఇతర అత్యవసర మెడిసిన్ ధరలను 10-20% పెంచేందుకు ఆయా కంపెనీలకు కేంద్రం అనుమతిచ్చే అవకాశముందని తెలిపింది. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు 3 నెలల వరకే ఉంటుందని సమాచారం.

Latest News
South Korea and Australia agree to enhance cooperation on stable energy supplies Thu, Apr 30, 2026, 04:38 PM
Delhi High Court grants interim relief to Karisma Kapoor's children, restrains widow in estate dispute Thu, Apr 30, 2026, 04:37 PM
Invest India facilitates 60 FDI projects worth $6.1 billion in FY26, creates over 31,000 jobs Thu, Apr 30, 2026, 04:34 PM
India Post Payments Bank's SHG savings account to boost financial inclusion Thu, Apr 30, 2026, 04:31 PM
Russia has no 'aggressive intentions' towards Europe: Medvedev Thu, Apr 30, 2026, 04:26 PM