పునర్విభజనపై కేంద్రం తొందరపాటు: డింపుల్ యాదవ్ ప్రశ్నలు
 

by Suryaa Desk | Thu, Apr 16, 2026, 12:19 PM

నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం తొందరపాటు వెనుకగల వ్యూహం ఏమిటని సమాజ్‌వాది పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ ప్రశ్నించారు. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపేటప్పుడు, ముందుగా జనగణన, ఆ తర్వాత పునర్విభజన చేపడతామని కేంద్రం చెప్పిందని ఆమె గుర్తుచేశారు. జనగణన జరగకుండానే పునర్విభజనకు కేంద్రం ఎందుకు తహతహలాడుతుందో అర్థం కావడంలేదన్నారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ సర్కారు పునర్విభజనకు ఉవ్విళ్లూరుతోందని విమర్శించారు.

Latest News
Russia has no 'aggressive intentions' towards Europe: Medvedev Thu, Apr 30, 2026, 04:26 PM
IPL 2026: When and Where to watch RR vs DC, know all details Thu, Apr 30, 2026, 04:25 PM
Mumbai court orders defreezing of Rhea Chakraborty, mother's bank account in NPDS case Thu, Apr 30, 2026, 04:18 PM
BJP welcomes Bengal CEO's repoll directive; Oppn INDIA bloc raises concern over EVM tampering Thu, Apr 30, 2026, 04:13 PM
Sensex, Nifty end lower amid rising crude oil prices Thu, Apr 30, 2026, 04:01 PM