ఫాస్టాగ్ వాడేవారికి అలర్ట్.. కేంద్రం కొత్త రూల్
 

by Suryaa Desk | Thu, Apr 16, 2026, 10:55 AM

ఫాస్టాగ్ వినియోగదారులకు NHAI కీలక హెచ్చరిక జారీ చేసింది. వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్‌కు ఫాస్టాగ్ నెంబర్ సరిపోకపోతే వెంటనే ఆ ఫాస్టాగ్‌ను బ్లాక్ చేయనున్నట్లు తెలిపింది. అన్ని బ్యాంకులు వాహన నెంబర్ ధృవీకరణ తప్పనిసరి చేయాలని ఆదేశించింది. ఒకే వాహనానికి వేర్వేరు ఫాస్టాగ్‌లు లేదా వేరే వాహనంపై వినియోగిస్తే ఇనాక్టివ్ చేసి బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. టోల్ వ్యవస్థలో పారదర్శకత, మోసాలను అరికట్టేందుకు ఈ కొత్త రూల్స్ అమల్లోకి తీసుకువచ్చింది.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM