ఏపీ ఇంటర్ ఫలితాలు.. కృష్ణా జిల్లాకు మొదటి స్థానం
 

by Suryaa Desk | Wed, Apr 15, 2026, 11:23 AM

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 90%, సెకండియర్‌లో 92% ఉత్తీర్ణతతో ఈ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. గుంటూరు జిల్లా 88% ఉత్తీర్ణతతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఫస్టియర్‌లో 85%తో వైజాగ్, సెకండియర్‌లో 87%తో ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. రెండు తరగతుల్లో 62% ఉత్తీర్ణతతో అన్నమయ్య జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM