భార్య గొంతు కోసిన భర్త.. కేసు నమోదు
 

by Suryaa Desk | Wed, Apr 15, 2026, 11:17 AM

కుటుంబ కలహాల నేపథ్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలో భార్యపై భర్త కత్తితో దాడిచేసి గొంతు కోసిన ఘటన చోటుచేసుకుంది. రాజీవ్‌కాలనీకి చెందిన రాజేశ్, తేజస్విణి 14 ఏళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. ఇటీవల మనస్పర్థలు తలెత్తడంతో, రాజేశ్ మంగళవారం తేజస్విణి పనిచేస్తున్న బిర్యానీ సెంటర్‌ వద్దకు వెళ్లి గొడవపడి, కత్తితో ఆమె గొంతు కోశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తిపై కూడా దాడి చేశాడు. పోలీసులు గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా, వారికి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. నిందితుడు రాజేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Latest News
India, New Zealand sign historic Free Trade Agreement Mon, Apr 27, 2026, 02:44 PM
Pranavi finishes T-24th, Diksha is T-37th in Cape Town Mon, Apr 27, 2026, 02:40 PM
SAI suspends olympian PT Paulose over sexual harassment allegations Mon, Apr 27, 2026, 02:33 PM
Sindhu assumes full voting position on BWF Council Mon, Apr 27, 2026, 02:21 PM
Party high command should take decision at earliest on state leadership issue: Karnataka Minister Mon, Apr 27, 2026, 02:06 PM