2 ఏళ్ల లోపు పిల్లలకు దగ్గు మందు నిషేధం.. కేంద్రం యోచన!
 

by Suryaa Desk | Mon, Apr 13, 2026, 02:41 PM

2 ఏళ్ల లోపు పిల్లలకు దగ్గు సిరప్‌లను ప్రిస్క్రిప్షన్‌లో రాయకుండా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే ఐదేళ్ల పిల్లలకు కూడా వీటి వాడకాన్ని తగ్గించాలని భావిస్తోంది. ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ విడుదల చేసిన నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా-2026 ముసాయిదాలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గతేడాది దగ్గు మందుల వాడకం వల్ల పిల్లలు మరణించడం, వాటిలో హానికర రసాయనాలు ఉన్నట్లు తేలడంతో ఈ చర్యలు చేపట్టనున్నారు.

Latest News
IPL 2026: When and Where to watch LSG vs KKR, know all details Sat, Apr 25, 2026, 04:14 PM
Tablet-based cancer treatments emerging as promising alternative to chemotherapy, says Vice President in Jaipur Sat, Apr 25, 2026, 03:27 PM
Haven't seen myself, can't say where it came from: Ex-Army chief on Rahul's claims about unpublished book Sat, Apr 25, 2026, 03:18 PM
India's bio-economy projected to touch $1 trillion by 2047: Minister Sat, Apr 25, 2026, 03:15 PM
Technology is reshaping trading, distribution and advice: SEBI Chairman Sat, Apr 25, 2026, 03:14 PM