|
|
by Suryaa Desk | Fri, Apr 10, 2026, 10:16 AM
స్పెయిన్‌లోని అరెనిల్లాస్ గ్రామం కుటుంబాలకు ఉచిత ఇల్లు, ఉద్యోగం ఆఫర్ చేస్తోంది. అయితే స్కూలుకు వెళ్లే పిల్లలు ఉండాలి, శాశ్వతంగా అక్కడే నివసించాలి, గ్రామంలోని బార్‌ను నడపాలి, మున్సిపల్ పనులు చేయాలి అనే షరతులు విధించింది. ప్రస్తుతం 40 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో జనాభాను పెంచేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ప్రకటన వెలువడగానే 100 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.
Latest News