వెనెజువెలా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానేమో: ట్రంప్
 

by Suryaa Desk | Wed, Apr 08, 2026, 11:44 AM

వెనెజువెలాలో తనకు ప్రజాదరణ పుష్కలంగా ఉందని, భవిష్యత్తులో తాను ఆ దేశ అధ్యక్షుడిగా పోటీచేస్తానేమోనని  డొనాల్డ్ ట్రంప్ జోక్ చేశారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ, వెనెజువెలా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగితే ఎక్కువ ఓట్లు వస్తాయని, స్పానిష్ నేర్చుకుంటానని అన్నారు. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా డెల్సీ రోడ్రిగెజ్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమెరికాతో సంబంధాలు బాగున్నాయని, వెనెజువెలా నుంచి చమురు తీసుకుంటున్నామని తెలిపారు.

Latest News
IPL 2026: Hardik congratulates Rohit on completing 15 years with MI, thanks him for 'inspiring' the cricketers Sat, Apr 11, 2026, 12:37 PM
India to scale value‑added seafood exports, tap marine potential Sat, Apr 11, 2026, 12:32 PM
Gold gains for third consecutive week amid dollar weakness Sat, Apr 11, 2026, 12:26 PM
Stirrings for CM's chair begin as Kerala awaits verdict Sat, Apr 11, 2026, 12:25 PM
Artemis II crew returns after historic moon mission Sat, Apr 11, 2026, 12:04 PM