|
|
by Suryaa Desk | Tue, Apr 07, 2026, 01:55 PM
బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మంగళవారం సూర్యలంక తీర ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూ. 97.52 కోట్ల వ్యయంతో తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారో లేదో స్వయంగా తనిఖీ చేసి, గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Latest News