|
|
by Suryaa Desk | Tue, Apr 07, 2026, 10:15 AM
అహ్మదాబాద్‌లోని చాంద్‌ఖేడా ప్రాంతంలో చోటు చేసుకున్న విషాద ఘటనమార్కెట్ నుంచి రెడీమేడ్ పిండి తీసుకెళ్లిన భావన, విమల్ అనే దంపతులుఆ పిండితో చేసిన దోసెలు చేశాక.. తాము తినడంతో పాటు తమ ఇద్దరు పిల్లలు మిశ్రి(3), రాహా(3 నెలలు)లకు తినిపించిన జంటదోసెలు తిన్న కాపేటికే తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురువెంటనే ఆసుపత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారులుభావన, విమల్ పరిస్థితి విషమం.. వారికి చికిత్స అందిస్తున్న వైద్యులు
Latest News