|
|
by Suryaa Desk | Mon, Apr 06, 2026, 02:34 PM
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ 47వ వసంతంలో అడుగిడుతున్న శుభ తరుణాన ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీభారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న ఓ రాజకీయ పార్టీ. 14 కోట్ల మందికిపైగా సభ్యత్వం కలిగిన బీజేపీ.. చైనాలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పార్టీ కంటే ఎక్కువ సభ్యత్వాలు కలిగి.. అన్ని దేశాల్లో కెల్లా అతిపెద్ద పార్టీగా ఉన్నట్లు కమలం పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా బీజేపీ సభ్యత్వాల కంటే ప్రపంచంలో కేవలం 9 దేశాల్లోనే అధిక జనాభా ఉండడం గమనార్హం. అలాంటి బీజేపీ పార్టీ ఎలా అవతరించింది. చిన్నగా మొదలైన ఆ పార్టీ ప్రయాణం.. ఇంతటి ఘన విజయం వెనక ఉన్న వారంతా ఎవరు. వారు ఎలాంటి కృషి చేసి.. ఈరోజు పార్టీని ఇలా ఉన్నతస్థితికి తీసుకువచ్చారు అనేదానిపై సమయం తెలుగు ప్రత్యేక కథనం.
Latest News