ఏప్రిల్1 నుంచి FASTag యాన్యువల్ పాస్ రేటు పెంపు
 

by Suryaa Desk | Wed, Apr 01, 2026, 11:38 AM

ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతమున్న వార్షిక పాస్ ధర 2.5% పెరిగి రూ. 3,000 నుంచి రూ. 3,075కు చేరనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ కొత్త టోల్ రేట్లు వర్తిస్తాయి. ఈ పాస్ ఒక ఏడాది పాటు లేదా గరిష్టంగా 200 టోల్ క్రాసింగ్‌లకు మాత్రమే అనుమతిస్తుంది. ఈ పెంపుతో దాదాపు అర కోటికి పైగా వాహనదారులపై ఆర్థిక ప్రభావం పడనుంది. మోడీ ప్రభుత్వం టోల్ రుసుములను ప్రతి ఏటా సమీక్షించడంలో భాగంగానే ఈ స్వల్ప పెంపు చేసినట్లు పేర్కొంది.

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM