ఇంద్రకీలాద్రిపై సిబ్బంది చేతివాటం
 

by Suryaa Desk | Tue, Mar 31, 2026, 11:44 AM

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు సమయంలో సిబ్బంది బంగారం దారి మళ్లించే ప్రయత్నం చేశారు. అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్‌తో మార్చేందుకు యత్నించగా, ట్రస్ట్ బోర్డు సభ్యుల అనుమానంతో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సిబ్బందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Latest News
IPL 2026: Patidar's knock was the turning point, he accelerated beautifully, says Pietersen Mon, Apr 06, 2026, 04:21 PM
Study finds rising cancer rates especially after breast cancer treatment Mon, Apr 06, 2026, 04:19 PM
Critical illness protection gap widens in India despite rising employer health coverage: Report Mon, Apr 06, 2026, 04:15 PM
Rahul Gandhi, MK Stalin campaign separately in Puducherry; trigger buzz over INDIA Bloc coordination Mon, Apr 06, 2026, 04:12 PM
Achieving milestones is a result of what you do over the years: Bhuvneshwar 200 IPL wickets feat Mon, Apr 06, 2026, 04:06 PM