రీల్స్ చేస్తూ ఐదో అంతస్తు నుంచి పడి బాలిక మృతి
 

by Suryaa Desk | Tue, Mar 31, 2026, 11:31 AM

తిరుపతిలోని అలిపిరి PS పరిధిలో రాజారెడ్డినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో దారుణం జరిగింది. నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్ కూతురు (13) సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఐదో అంతస్తు నుంచి జారిపడి మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా క్రేజ్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం, సరదాగా చేసే పనులు ఇలా ప్రాణాలు తీయడం అందరినీ కలచివేస్తోంది.

Latest News
IPL 2026: They just stuck to a bad plan, says Rayudu on CSK third straight loss Mon, Apr 06, 2026, 12:52 PM
Row erupts over Kharge's 'illiterate' Gujaratis comment; BJP leaders hit back Mon, Apr 06, 2026, 12:51 PM
Ahead of April 9 polling, CM Vijayan unveils performance pitch, showcases Left's governance Mon, Apr 06, 2026, 12:08 PM
IPL 2026: Shami credits tactical planning for SRH takedown in last over thriller Mon, Apr 06, 2026, 11:54 AM
GCC leasing in India hits record quarterly high in Jan-March 2026 Mon, Apr 06, 2026, 11:46 AM