అఫ్గానిస్థాన్‌లో భారీ వర్షాలు.. 17 మంది మృతి
 

by Suryaa Desk | Mon, Mar 30, 2026, 11:31 AM

అఫ్గానిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 17 మంది మృతి చెందారు. మరో 26 మంది గాయపడ్డారు. పశ్చిమ, మధ్య, వాయువ్య ప్రాంతాల్లోని 34 ప్రావిన్సులు ప్రభావితమయ్యాయి. 147 ఇళ్లు ధ్వంసం కాగా, 80 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, మట్టి ఇళ్లు నష్ట తీవ్రతను పెంచుతున్నాయి.

Latest News
J&K likely to witness erratic weather with rain, snow for three days Fri, Apr 03, 2026, 10:04 AM
IPL 2026: Abhishek Sharma fined, handed demerit point for Code Of Conduct breach Fri, Apr 03, 2026, 10:02 AM
India has over 8.5 million tonnes rare earth reserves: Dr Jitendra Singh Thu, Apr 02, 2026, 02:25 PM
My role is to understand what each individual needs and prepare them for match situations: DK Thu, Apr 02, 2026, 02:24 PM
NASA astronauts carry iPhones to Moon for 1st time aboard Artemis II mission Thu, Apr 02, 2026, 02:23 PM