అమరావతికి చట్టబద్ధత.. తీర్మానంలో ఏముందంటే?
 

by Suryaa Desk | Sat, Mar 28, 2026, 12:47 PM

 పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పార్ట్-2, సెక్షన్ 5(1) ప్రకారం హైదరాబాద్ పదేళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది. సెక్షన్ 5(2) ప్రకారం ఈ గడువు ముగిశాక తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా మిగిలిపోగా, ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటవుతుంది. అయితే ఈ సెక్షన్‌లో 'ఎట్ అమరావతి' అనే పదాన్ని చేర్చాలని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించింది. దీని ప్రకారం అమరావతి కేంద్రంగా ఏపీకి రాజధాని ఏర్పాటైనట్లు అర్థం. CRDA-2014 చట్టం ప్రకారం క్యాపిటల్ సిటీ ప్రాంతాలు కూడా అమరావతిలో భాగమని తీర్మానంలో స్పష్టం చేశారు.

Latest News
CBI arrests Srinagar EPFO official, aide for bribery Wed, Apr 01, 2026, 04:35 PM
Mizoram leads Northeast region as first state to launch digital Census 2027, self-enumeration drive Wed, Apr 01, 2026, 04:28 PM
Gujarat Dy CM presides over jobs for differently-abled staff, aid to farmers' heirs Wed, Apr 01, 2026, 04:16 PM
CBI files case against Anil Ambani, RCom in Rs 3,750 crore LIC case Wed, Apr 01, 2026, 04:03 PM
Stalin says AIADMK will 'surrender' TN to BJP; seeks clean sweep for DMK alliance Wed, Apr 01, 2026, 03:28 PM