దేశంలోని 50% విమానాల్లో సాంకేతిక లోపాలు
 

by Suryaa Desk | Fri, Mar 27, 2026, 03:13 PM

పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ ఆన్‌ సివిల్ ఏవియేషన్స్‌ సంచలన విషయాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 754 విమానాలకు నిర్వహించిన సాంకేతిక తనిఖీల్లో 377 విమానాల్లో లోపాలు గుర్తించినట్లు తెలిపింది. దాదాపు 50% విమానాల్లో సమస్యలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ లోపాలను తక్షణమే సరిచేయాలని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిటీ సూచించింది. విమానయాన సంస్థలు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని హెచ్చరించింది.

Latest News
West should not follow China's 'state-enabled pressure cooker' industrial model: Report Mon, Mar 30, 2026, 04:42 PM
Solid Waste Management Rules, 2026 to come into effect from April 1: Kirti Vardhan Singh Mon, Mar 30, 2026, 04:34 PM
Govt launches 'LEAF' to boost EV charging ecosystem Mon, Mar 30, 2026, 04:33 PM
Electronic firms not designing products in India won't get Govt sops: Vaishnaw Mon, Mar 30, 2026, 04:32 PM
Lt Gen PP Singh steps down as Vice Chief of Army Staff, lays wreath at National War Memorial Mon, Mar 30, 2026, 04:30 PM