కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
 

by Suryaa Desk | Wed, Mar 25, 2026, 12:11 PM

 కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణానగర్ సమీపంలోని జాతీయ రహదారిపై బైక్‌ను లారీ ఢీకొనడంతో శేఖర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదాన్ని గమనించి సహాయం చేయడానికి వెళ్లిన వారిపైకి మరో లారీ దూసుకెళ్లడంతో మరో ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మంచి చేయడానికి వెళ్తే ప్రాణాలు కోల్పోయారని స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.

Latest News
Delhi Assembly once again receives bomb threat, email sender claims disillusionment with DMK Wed, Mar 25, 2026, 12:38 PM
Nagaland woman found hanging in Chikkamagaluru; harassment allegations surface Wed, Mar 25, 2026, 12:29 PM
Pakistan leans on Sunni groups to curb Shia mobilisation, maintain Iran neutrality Wed, Mar 25, 2026, 12:26 PM
HM Amit Shah to chair all-party meeting on West Asia conflict Wed, Mar 25, 2026, 12:18 PM
Guiding through danger: How Indian Navy is steering ships across Strait of Hormuz Wed, Mar 25, 2026, 12:07 PM