|
|
by Suryaa Desk | Mon, Mar 23, 2026, 02:24 PM
సోమవారం బాపట్ల మండలం బేతపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ప్రతిష్ట మహోత్సవంలో మాజీ శాసనసభ ఉపసభాపతి, వైఎస్ఆర్సిపి బాపట్ల నియోజకవర్గం సమన్వయకర్త కోన రఘుపతి పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచరణతో ప్రతిష్ట మహోత్సవం నిర్వహించి, ప్రత్యేక పూజలు ఆచరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
Latest News