ప్రమాదంలో తండ్రి మృతి, కూతురు పరీక్షకు
 

by Suryaa Desk | Tue, Mar 17, 2026, 11:51 AM

విశాఖ గాజువాకలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కోరాడ రామకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. శ్రీనగర్ ప్రాంతానికి చెందిన రామకృష్ణ, తన కూతురు అనుపమతో కలిసి సింహాచలం వెళ్తుండగా, బీహెచ్పీవీ హైవే జంక్షన్ వద్ద గంగవరం పోర్ట్ నుంచి వస్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో రామకృష్ణ లారీ చక్రాల కింద నలిగి మృతి చెందగా, అతని కూతురు అనుపమ స్వల్ప గాయాలతో బయటపడింది. తండ్రి మరణించిన కొద్ది గంటల్లోనే టెన్త్ పరీక్షకు హాజరైంది.

Latest News
Infosys stock hit 6-year low, market valuation drops below Rs 5 trillion Tue, Mar 17, 2026, 02:50 PM
US allows Iranian oil flow amid war: Bessent Tue, Mar 17, 2026, 02:44 PM
Two Baloch civilians extrajudicially killed, other 2 abducted by Pakistani forces Tue, Mar 17, 2026, 02:38 PM
FIFA World Cup 2026 uncertainty grows as Iran eyes venue change Tue, Mar 17, 2026, 02:29 PM
Domestic fundamentals to drive Indian equities despite global tensions Tue, Mar 17, 2026, 02:21 PM